|
|
by Suryaa Desk | Mon, Nov 24, 2025, 03:18 PM
నటి ఆదా శర్మ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె అమ్మమ్మ ఆదివారం కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో నెల రోజుల క్రితం ఆస్పత్రిలో చేరిన ఆమె తుదిశ్వాస విడిచింది. ఈ ఘటనతో ఆదా శర్మ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆదా శర్మ తన అమ్మమ్మను పాటీ అని ముద్దుగా పిలిచేది. దీంతో ఆమె మృతి ఆదా అభిమానులు సంతాపం తెలుపుతున్నారు
Latest News