|
|
by Suryaa Desk | Thu, Nov 27, 2025, 03:30 PM
సినీ నటి రితిక సింగ్ కేవలం నటనలోనే కాకుండా మార్షల్ ఆర్ట్స్, బాక్సింగ్‌లోనూ తన ప్రతిభను చాటుకుంటోంది. 1994 డిసెంబర్ 16న ముంబైలో జన్మించిన రితిక.. చిన్నప్పటి నుంచే క్రీడలపై ఆసక్తి కనబరిచారు. 2009లో ఆసియా ఇండోర్ గేమ్స్‌లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి, సూపర్ ఫైట్ లీగ్‌ను గెలుచుకున్నారు. 'గురు' సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన రితిక, నటిగా తన తొలి సినిమాతోనే ఆకట్టుకున్నారు.
Latest News