|
|
by Suryaa Desk | Sat, Nov 22, 2025, 12:46 PM
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పైరసీపై షాకింగ్ కామెంట్స్ చేశారు. పైరసీ ఆగదని, దొంగిలించిన కంటెంట్ చూసే జనం ఎక్కువ ఉండటమే దీనికి కారణమని ఆయన అన్నారు. 'ఐబొమ్మ రవి'ని 'రాబిన్ హుడ్'తో పోల్చడం పొరపాటని, రాబిన్ హుడ్ నేటి నిర్వచనాల ప్రకారం క్రిమినల్ అని వర్మ విమర్శించారు. సినిమా ఖరీదైందని దొంగతనం చేయడం కూడా తప్పు అని, ఈ తరహా ఆలోచన సమాజంలో గందరగోళాన్ని పెంచుతుందని హెచ్చరించారు.
Latest News