|
|
by Suryaa Desk | Wed, Dec 03, 2025, 10:33 AM
శ్రీశైలం మల్లికార్జునుడిని టాలీవుడ్ యాంకర్ శ్రీముఖి మంగళవారం దర్శించుకున్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కలు తీర్చుకుంది. టీవీ షోలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ సమయం దొరికినప్పుడల్లా ఆధ్యాత్మిక యాత్రలు చేస్తూ తన భక్తిని చాటుకుటుంది శ్రీముఖి. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి నెట్టింట వైరల్ గా మారాయి. నెటిజన్లు ఆమెను చాలా క్యూట్ గా ఉందని కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు.
Latest News