|
|
by Suryaa Desk | Fri, Dec 05, 2025, 10:31 AM
కన్నడ చిత్రపరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. దర్శకుడు సంగీత్ సాగర్ కన్నుమూశారు. ఆయన దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'పాత్రధారి' మూవీ షూటింగ్ జరుగుతుండగా ఆయన ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యారు. వెంటనే ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కన్నుమూశారు. దర్శకుడిగా ఆయన ఇప్పటివరకు 8 సినిమాలు చేశారు. సాగర్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
Latest News