|
|
by Suryaa Desk | Tue, Nov 25, 2025, 12:55 PM
సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ రేటు తక్కువని, రాజమౌళి వంటి దర్శకుడు 100% విజయాలతో దూసుకుపోతున్నారని బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ అన్నారు. రాజమౌళి దర్శకత్వంలో నటించడానికి తాను ఆసక్తి చూపుతున్నానని, హీరోగా కాకపోయినా విలన్ పాత్రలోనైనా నటిస్తానని ఆయన తెలిపారు. గతంలో రాజమౌళి సినిమాను తిరస్కరించిన అమీర్ ఖాన్, ఇప్పుడు ఆయనతో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నారు. రాజమౌళి ప్రస్తుతం ఇతర కమిట్మెంట్స్‌తో బిజీగా ఉన్నారని, తర్వాత ఆలోచిస్తానని చెప్పినట్లు సమాచారం.
Latest News