|
|
by Suryaa Desk | Wed, Nov 26, 2025, 03:22 PM
బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా దూసుకెళ్తున్న ‘రాజు వెడ్స్ రాంబాయి’ చిత్రం ఇప్పుడు మరో కారణంతో వార్తల్లో నిలుస్తోంది. నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ లవ్ స్టోరీ సక్సెస్ సెలబ్రేషన్స్‌లో భాగంగా డైరెక్టర్ కొల్లి బాబీ స్పెషల్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఆయన మెగాస్టార్ చిరంజీవి 158వ సినిమా కోసం ‘రాజు వెడ్స్ రాంబాయి’ టీమ్‌కు పెద్ద ఆఫర్ ప్రకటించారు. సినిమాలో సాహిత్యాన్ని రాసిన రచయితకు, అలాగే డైరెక్టర్‌కు కూడా తన ప్రాజెక్ట్‌లో అవకాశం ఇస్తానని తెలిపారు.
Latest News