|
|
by Suryaa Desk | Wed, Dec 03, 2025, 10:37 AM
ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన పూజా హెగ్డే, కొన్ని అపజయాల తర్వాత స్పెషల్ సాంగ్స్, అప్పియరెన్స్‌లతో తన కెరీర్‌ను కొనసాగిస్తోంది. ఇటీవల రజనీకాంత్ నటించిన 'కూలీ' సినిమాలో 'మౌనిక సాంగ్'తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఆమె, ఇప్పుడు అల్లు అర్జున్-అట్లీ కాంబోలో రూపొందుతున్న భారీ ప్రాజెక్ట్‌లో ఒక స్పెషల్ సాంగ్ కోసం ఎంపికైంది. ఈ పాట కోసం ఆమె సుమారు రూ. 5 కోట్ల పారితోషికం అందుకోనున్నట్లు సమాచారం.
Latest News