|
|
by Suryaa Desk | Tue, Nov 25, 2025, 04:04 PM
రెబల్ స్టార్ ప్రభాస్ 'రాజా సాబ్' సినిమాతో అభిమానుల కోరిక తీర్చడానికి సిద్ధమయ్యారు. బాహుబలి తర్వాత సీరియస్ పాత్రల్లో కనిపించిన ప్రభాస్.. ఈ సినిమాలో తన కామెడీ టైమింగ్‌తో అలరించనున్నారు. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్‌తో పాటు మాళవిక, నిధి అగర్వాల్ వంటి అందమైన భామలు కూడా నటిస్తున్నారు. 2026 సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది.
Latest News