|
|
by Suryaa Desk | Fri, Nov 21, 2025, 08:22 PM
ప్రముఖ సంగీత దర్శకుడు ఏ.ఆర్. రెహమాన్ తన బాల్యంలో ఎదుర్కొన్న కష్టాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు. 9 సం. వయసులో తండ్రి మరణం, ఆ తర్వాత తల్లి ఒంటరిగా కష్టపడి పెంచిన తీరును వివరించారు. కుటుంబ సభ్యుల నుంచి ఎదురైన అవమానాలు, పేదరికం, తండ్రి నిరంతర శ్రమ వల్ల గుండెపోటుతో మరణించినట్లు గుర్తు చేసుకున్నారు. కోలుకోవడానికి చాలా ఏళ్లు పట్టిందని రెహమాన్ తెలిపారు. ప్రస్తుతం ఆయన 'తేరే ఇష్క్ మే', 'పెద్ది', 'రామాయణ: పార్ట్ 1', 'జీనీ' వంటి చిత్రాలకు సంగీతం అందిస్తున్నారు.
Latest News