|
|
by Suryaa Desk | Wed, Nov 26, 2025, 11:56 AM
ఒకప్పుడు టాలీవుడ్‌లో అగ్ర హీరోయిన్‌గా వెలిగిన ఛార్మీ కౌర్, ఇప్పుడు నిర్మాతగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోంది. పూరి జగన్నాథ్‌తో కలిసి పూరి కనెక్ట్స్ బ్యానర్ పై సినిమాలు నిర్మిస్తున్న ఆమె, ఇటీవల 'లైగర్', 'డబుల్ ఇస్మార్ట్' చిత్రాలను నిర్మించింది. నటిగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఛార్మీ, ఫిట్నెస్ విషయంలోనూ చాలా చురుకుగా ఉంటోంది. ప్రస్తుతం పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి కాంబోలో వస్తున్న సినిమా నిర్మాణంలో ఆమె నిమగ్నమై ఉంది.
Latest News