|
|
by Suryaa Desk | Tue, Nov 25, 2025, 02:21 PM
ప్రేక్షకుల ప్రశంసలు పొందిన ‘మహావతార్ నరసింహ’ చిత్రానికి అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్ఠాత్మకమైన 98వ అకాడమీ అవార్డ్స్ (Oscars) నామినేషన్ దశకు ఈ చిత్రం అధికారికంగా అర్హత సాధించింది. ఆస్కార్ ఫైనల్ నామినేషన్స్‌లో చోటు దక్కాలని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కాగా, జనవరి 22, 2026న ఆస్కార్ కమిటీ ఫైనల్ నామినేషన్స్‌ను ప్రకటించనుంది.
Latest News