|
|
by Suryaa Desk | Thu, Dec 04, 2025, 07:39 PM
ఒకప్పుడు బాలీవుడ్‌లలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన మందనా కరిమి, ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ ఇంటీరియర్ డిజైనింగ్ కోర్సులో శిక్షణ పొందుతోంది. ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువును పూర్తిచేయలేకపోయానని, నటి అవ్వాలనే కోరిక తనకు ఎప్పుడూ లేదని ఆమె తెలిపింది. స్నేహితురాలి ప్రోత్సాహంతో ఇంటీరియర్ డిజైనింగ్‌పై ఆసక్తి పెంచుకుని, ప్రస్తుతం ఆ రంగంలో రాణిస్తున్నానని, ఇప్పటికీ సినిమా అవకాశాలు వస్తున్నా వాటిని తిరస్కరిస్తున్నానని మందనా కరిమి పేర్కొంది.
Latest News