|
|
by Suryaa Desk | Wed, Dec 03, 2025, 07:31 PM
దిల్ రాజు బ్యానర్ లో అక్షయ్ కుమార్ హీరోగా, అనీస్ అజ్మీ దర్శకత్వంలో ఒక సినిమా ప్రకటించారు. ఈ సినిమా 'సంక్రాంతికి వస్తున్నాం' రీమేక్ అని తెలుస్తోంది. దిల్ రాజు గతంలో గీతా ఆర్ట్స్ తో కలిసి హిందీలో సినిమా నిర్మించినా, ఈసారి మైత్రి మూవీ మేకర్స్ లాగా సోలోగా బాలీవుడ్ లో సినిమా నిర్మించాలని నిర్ణయించుకున్నారు. తెలుగులో విజయ్ దేవరకొండతో 'రౌడీ జనార్ధన్' సినిమాతో పాటు, ప్రభాస్ తో ఒక పాన్ ఇండియా సినిమా కూడా ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.
Latest News