|
|
by Suryaa Desk | Wed, Nov 26, 2025, 02:39 PM
విక్టరీ స్టార్ వెంకటేష్ తన చివరి బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత విరామం తీసుకుని, ఇప్పుడు తన తదుపరి ప్రాజెక్టులతో వేగం పెంచారు. ప్రస్తుతం ఒక సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న ఆయన, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఫ్యామిలీ కామెడీ డ్రామాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమా చాలా కాలం క్రితమే ఖరారైనప్పటికీ, ఇప్పటివరకు పట్టాలెక్కలేదు. ఈ విరామ సమయంలో, వెంకటేష్ శంకర్ వర ప్రసాద్ సినిమాలో కీలకమైన గెస్ట్ రోల్ కూడా చేస్తున్నారు.
Latest News