|
|
by Suryaa Desk | Thu, Nov 27, 2025, 02:16 PM
జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న పాన్ ఇండియా సినిమా టైటిల్ పై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ చిత్రం నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ 'డ్రాగన్' తో పాటు పలు పేర్లను పరిశీలిస్తున్నామని త్వరలోనే ఒక మంచి ఈవెంట్ తో టైటిల్ ను రివీల్ చేస్తామని తెలిపారు. డిసెంబర్ లో షూటింగ్ మొదలు పెట్టి ఏప్రిల్ నాటికి ఏకధాటిగా షూటింగ్ పూర్తీ చేసుకుంటామని చెప్పారు. ఈసారి ఎన్టీఆర్ విశ్వరూపాన్ని చూస్తారని అన్నారు.
Latest News