|
|
by Suryaa Desk | Wed, Dec 03, 2025, 03:34 PM
ఇంటర్నెట్ మూవీ డేటాబేస్ (ఐఎండీబీ) 2025 సంవత్సరానికి గాను అత్యంత ప్రజాదరణ పొందిన భారతీయ తారల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో బాలీవుడ్ నటులు ఆకాష్ పాండే, అనిత్ పడ్డా మొదటి రెండు స్థానాల్లో నిలవగా, ఆమిర్ ఖాన్ మూడవ స్థానంలో నిలిచాడు. ఇషాన్ ఖట్టర్, లక్ష్, రష్మిక మందన్న, కళ్యాణి ప్రియదర్శన్, తృప్తి డిమ్రి, రుక్మిణి వసంత్, రిషబ్ శెట్టి వరుసగా తదుపరి స్థానాల్లో నిలిచారు. అయితే, ఈ జాబితాలో తెలుగు పరిశ్రమ నుంచి ఒక్క నటుడు కూడా చోటు దక్కించుకోలేకపోయారు.
Latest News