|
|
by Suryaa Desk | Wed, Nov 26, 2025, 11:18 AM
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను దర్శకత్వంలో 'అఖండ 2' తెరకెక్కుతుండగా, బాలకృష్ణ మరో కొత్త సినిమాను గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రారంభించారు. వెంకట్ సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ చిత్రానికి నేడు ముహూర్తం పూజ జరిగింది. 'యుద్ధభూమి తన రాజుకి సెల్యూట్ చేసేందుకు వస్తోంది' అనే క్యాప్షన్‌తో విడుదలైన పోస్టర్, బాలకృష్ణ రాజు గెటప్‌లో రెండు విభిన్న పాత్రల్లో కనిపించవచ్చనే అంచనాలను పెంచుతోంది. ఈ సినిమాలో తమన్నా ఐటమ్ సాంగ్ చేస్తుందనే ప్రచారం కూడా ఊపందుకుంది.
Latest News