|
|
by Suryaa Desk | Tue, Dec 02, 2025, 02:08 PM
సౌత్ సినిమా ఇండస్ట్రీలో హీరోల రెమ్యునరేషన్లు భారీగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా పాన్ఇండియా స్టార్స్, తమిళ, తెలుగు పరిశ్రమలో రెమ్యునరేషన్లు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. కోలీవుడ్‌లో ఒక్క సినిమాకు సుమారు 35 కోట్లు తీసుకునే స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ ప్రాజెక్ట్‌లకు మాత్రం 50 కోట్లు డిమాండ్ చేస్తున్నారట. ఈ వార్త నెటిజన్స్ మధ్య వివాదాన్ని రేపింది. ఇటీవల 'కుబేర'తో తెలుగు మార్కెట్‌లో బలమైన బేస్ సంపాదించుకున్న ధనుష్, వరుస హిట్ల నేపథ్యంలో తన రెమ్యునరేషన్ పెంచడం చర్చనీయాంశమైంది.
Latest News