|
|
by Suryaa Desk | Fri, Nov 21, 2025, 03:20 PM
పవన్ కళ్యాణ్ భవిష్యత్ ప్రాజెక్టులపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆయన 4 సినిమాలు ఒప్పుకున్నారు, వాటిలో దిల్ రాజు బ్యానర్ లో 'అర్జున' అనే టైటిల్ తో ఒక సినిమా రాబోతోందని సమాచారం. ఈ టైటిల్ ను దిల్ రాజు ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీంతో మహేష్ బాబు నటించిన 'అర్జున్' సినిమాను సినీ ప్రేక్షకులు గుర్తు చేసుకుంటున్నారు. ఈ కొత్త చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించే అవకాశాలున్నాయని సమాచారం
Latest News