|
|
by Suryaa Desk | Wed, Nov 26, 2025, 08:17 PM
తెలుగులో ట్రెండింగ్ లో ఉన్న హీరోయిన్ మాళవిక మోహనన్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన 'ది రాజాసాబ్' సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాపై ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సాధారణంగా స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్లకు ప్రాధాన్యత తక్కువగా ఉంటుందని, ఐదారు సీన్లు, ఒక పాట మాత్రమే దొరుకుతుందని ఆమె అన్నారు. అయితే, 'ది రాజాసాబ్' లో తనకు గొప్ప పాత్ర దొరికిందని, ప్రభాస్ లాంటి స్టార్ ఒకే ఒక్కడుంటాడని ఆమె తెలిపారు.
Latest News