|
|
by Suryaa Desk | Tue, Nov 25, 2025, 07:01 PM
సందీప్ వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'స్పిరిట్' చిత్రంలో రెబల్ స్టార్ ప్రబాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. ఈ సినిమాలో ఓ కీలక ట్విస్ట్ ఉందని, ప్రభాస్ తన ఫ్లాష్ బ్యాక్ లో నక్సలైట్ గా కనిపిస్తారని సమాచారం. ఒక నక్సలైట్ పరిస్థితుల కారణంగా పోలీస్ గా ఎలా మారాడు, ఆ తర్వాత ఆయన చేసిన ఆపరేషన్స్ కథాంశంగా ఉండబోతుందని తెలుస్తోంది. ఈ విభిన్నమైన కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న 'స్పిరిట్' వచ్చే ఏడాది చివరిలోపు ప్రేక్షకుల ముందుకు రానుంది.
Latest News