|
|
by Suryaa Desk | Thu, Dec 04, 2025, 12:25 PM
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘మన శంకరవర ప్రసాద్’ చిత్రం నుంచి రెండో పాట ‘శశిరేఖ’ డిసెంబర్ 8న విడుదల కానుంది. మొదటి పాట ‘మీసాల పిల్ల’ భారీ విజయం సాధించడంతో చిత్ర బృందం మరో అప్‌డేట్‌తో అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. పాట ప్రోమో డిసెంబర్ 6న విడుదల కానుంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవితో పాటు విక్టరీ వెంకటేశ్, నయనతార, కేథరిన్ థ్రెసా నటిస్తున్నారు. బీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.
Latest News