|
|
by Suryaa Desk | Thu, Dec 04, 2025, 02:59 PM
పాన్ ఇండియాలో సంచలనం సృష్టించిన ‘పుష్ప 2’ చిత్రం ‘పుష్ప కున్రిన్’ పేరుతో జనవరి 16న జపాన్‌లో విడుదల కానుంది. మైత్రీ మూవీ మేకర్స్, గీక్ పిక్చర్స్, ఫోచికు స్టూడియోలు కలిసి అక్కడ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. అల్లు అర్జున్ నటించిన సినిమా జపాన్‌లో విడుదల కావడం ఇదే మొదటి సారి. రెండో భాగానికి వచ్చిన భారీ గుర్తింపు కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమాలో హీరో ఇంట్రో సీన్లు అక్కడే చిత్రీకరించారు.
Latest News