|
|
by Suryaa Desk | Fri, Nov 21, 2025, 08:09 PM
ఒకప్పుడు సినిమాల నుండి సైలెంట్ అయిన సాయి పల్లవి ఇప్పుడు సూపర్ ఫామ్‌లో ఉన్నారు. 'తండెల్' విజయం తర్వాత పూర్తి జోష్‌తో బాలీవుడ్ లో మరో సినిమాకు సిద్ధమవుతున్నారు. పౌరాణిక చిత్రం 'రామాయణం'లో సీత పాత్రను పోషిస్తుండగా, ఆమిర్ తనయుడు జునైద్ హీరోగా తెరకెక్కుతున్న మరో చిత్రంలోనూ ఆమె నటిస్తున్నారు. ఈ రెండు బాలీవుడ్ చిత్రాలతో సాయి పల్లవి పేరు అక్కడి సినీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఆమె దక్షిణాది, ఉత్తరాది సినీ పరిశ్రమల్లో సత్తా చాటుతున్నారు.
Latest News