|
|
by Suryaa Desk | Fri, Dec 05, 2025, 10:22 AM
మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకోవడం తన జీవితాన్ని పూర్తిగా మార్చివేసిందని నటి ఐశ్వర్యారాయ్ అన్నారు. రెడ్ సీ ఫెస్టివల్‌లో ఆమె తన కెరీర్ గురించి మాట్లాడుతూ, ఆ పోటీల్లో అనుకోకుండా పాల్గొన్నానని, భారత్ కు ప్రాతినిధ్యం వహించే అవకాశం దక్కడం అదృష్టంగా భావించానని తెలిపారు. 1994లో టైటిల్ గెలిచిన తర్వాత మణిరత్నం దర్శకత్వంలో 'ఇరువర్' సినిమాతో పాటు బాలీవుడ్ లో అవకాశాలు వచ్చాయని, 'దేవదాస్' సినిమా తన కెరీర్ లో ఒక మైలురాయి అని ఆమె చెప్పారు.
Latest News