|
|
by Suryaa Desk | Mon, Dec 01, 2025, 06:31 PM
హీరోయిన్ సమంత దర్శకుడు రాజ్ నిడిమోరును ఇవాళ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ పెళ్లిపై నటి పూనమ్ కౌర్ పరోక్షంగా తీవ్ర విమర్శలు గుప్పించారు. 'సొంత గూడు కట్టుకోవడానికి మరొకరి ఇంటిని పడగొట్టడం బాధాకరం. బలహీనమైన, నిస్సహాయ పురుషులను డబ్బుతో కొనవచ్చు. ఈ అహంకారపూరిత మహిళను పెయిడ్ పీఆర్ గొప్పవారిగా చూపిస్తున్నారు' అంటూ ఆమె చేసిన ట్వీట్ సోషల్ మీడియాను ఊపేస్తోంది.
Latest News