|
|
by Suryaa Desk | Wed, Nov 26, 2025, 02:43 PM
టాలీవుడ్ స్టార్ యాంకర్ స్రవంతి చొక్కారపు తన ముద్దు ముద్దు మాటలతో, అందంతో బుల్లితెర ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. గతంలో బిగ్ బాస్ తెలుగులో పాల్గొన్న స్రవంతి, ప్రస్తుతం టీవీ షోలు, సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లలో ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇటీవల ఆమె షేర్ చేసిన హాఫ్ శారీ ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలలో ఆమె సాంప్రదాయ తెలుగమ్మాయిలా ఎంతో అందంగా కనిపించడంతో నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.