|
|
by Suryaa Desk | Fri, Nov 28, 2025, 10:32 AM
నటి కీర్తి సురేష్ తన కొత్త సినిమా ‘రివాల్వర్ రీతా’ విడుదల సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలు చిరంజీవి కించపరిచినట్లుగా కొందరు అభిమానులు భావించారు. దీనిపై స్పందిస్తూ చిరంజీవిపై తనకు పూర్తి గౌరవం ఉందని, ఎవరినీ బాధపెట్టడం తన ఉద్దేశ్యం కాదన్నారు. విజయ్ డాన్స్ అంటే తనకు ఇష్టమని, ఇది ఎవరినీ తక్కువ చేయడం కాదన్నారు. తన నిజాయితీని చిరంజీవి సంతోషంగా స్వీకరించారని కీర్తి సురేష్ వివరించారు. చిరంజీవిని గౌరవిస్తూనే ఈ విషయాన్ని చెప్పానన్నారు.
Latest News