|
|
by Suryaa Desk | Thu, Nov 27, 2025, 07:37 PM
నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం 'జైలర్'. ఈ మూవీ సీక్వెల్ 'జైలర్-2' తెరకెక్కే పనిలో మేకర్స్ ఉన్నారు. ఈ సినిమాలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి భాగం అయినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఆయన సీన్లను గోవాలో చిత్రీకరిస్తున్నారని టాక్ నడుస్తోంది. గతంలో రజినీకాంత్, విజయ్ సేతుపతి 'పెట్టా' సినిమాలో కలిసి నటించారు. అయితే 'జైలర్-2'లో ఆయన నటిస్తున్నారా లేదా అనే దానిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
Latest News