|
|
by Suryaa Desk | Mon, Nov 24, 2025, 02:55 PM
నటి కీర్తి సురేష్, మెగాస్టార్ చిరంజీవి కంటే దళపతి విజయ్ డాన్స్ బాగా చేస్తారని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వ్యాఖ్యలపై కొందరు మెగా అభిమానులు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. కీర్తి సురేష్ గతంలో విజయ్‌తో 'భైరవ', 'సర్కార్' సినిమాల్లో నటించగా, చిరంజీవితో 'భోళాశంకర్' సినిమాలో సోదరిగా నటించింది. విజయ్ తన అభిమాన డాన్సర్ అని ఆమె చెప్పడంతో ఈ వివాదం చెలరేగింది.
Latest News