|
|
by Suryaa Desk | Mon, Nov 24, 2025, 11:20 AM
ప్రస్తుతం నిఖిల్ 'స్వయంభు', 'ది ఇండియా హౌస్' చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. 'స్వయంభు' చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాలో నిఖిల్ యోధుడిగా కనిపించనున్నాడు. ఇది అతని కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రం అని నిఖిల్ తెలిపాడు. ఈ చిత్రం కోసం కత్తి యుద్ధాలు, గుర్రపు స్వారీలలో శిక్షణ కూడా తీసుకున్నాడు.
Latest News