|
|
by Suryaa Desk | Sat, Nov 22, 2025, 02:39 PM
మహేష్ బాబు-రాజమౌళి కాంబోలో వస్తున్న ‘వారణాసి’ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఆస్కార్ విన్నింగ్ కంపోజర్ కీరవాణి, ఈ చిత్రంలో మొత్తం 6 పాటలు ఉంటాయని, ప్రతి పాట ఊహకు అతీతంగా ఉంటుందని తెలిపారు. గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI2025) లో ఆయన ఈ విషయాలు వెల్లడించారు. సినిమా 2027 సమ్మర్కు విడుదల కానుందని కూడా ఆయన ప్రకటించారు.
Latest News