|
|
by Suryaa Desk | Sat, Nov 29, 2025, 10:20 AM
‘అఖండ 2’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో హీరోయిన్ సంయుక్త మీనన్ తన అనుభవాలను పంచుకున్నారు. బాలకృష్ణపై గౌరవం, శివుడిపై భక్తి, సినిమా ప్రయాణం గురించి ఆమె మాట్లాడారు. బాలయ్య ఎనర్జీ, సేవాభావం అద్భుతమని ప్రశంసించారు. తమన్ సంగీతం సీన్‌ను మరో స్థాయికి తీసుకెళ్తుందని, ‘జాజికాయ’ పాటలో బాలయ్య ఇచ్చిన ధైర్యంతోనే తాను డ్యాన్స్ చేయగలిగానని తెలిపారు. ఈ సినిమా కేవలం మాస్ ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదని, ఆధ్యాత్మికతతో నిండి ఉంటుందని ఆమె అన్నారు.
Latest News