|
|
by Suryaa Desk | Mon, Dec 01, 2025, 11:54 AM
బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 చివరి దశకు చేరుకుంది. ఈ వారం ఎలిమినేషన్ రౌండ్‌లో దివ్య హౌస్‌ను వీడాల్సి వచ్చింది. తక్కువ ఓటింగ్ శాతం కారణంగా ఆమె ఎలిమినేట్ అయినట్లు తెలుస్తోంది. హోస్ట్ నాగార్జున 'అగ్నిపర్వతం' సెటప్‌తో ఎలిమినేషన్ ప్రక్రియను నిర్వహించారు. సుమన్ శెట్టి సేఫ్ అవ్వగా, దివ్య ఎరుపు రంగు రావడంతో ఎలిమినేట్ అయింది. గత వారం ఇమ్ము పవరాస్త్రతో ఎలిమినేషన్ రద్దు కావడంతో దివ్య సేఫ్ అయింది.
Latest News