|
|
by Suryaa Desk | Thu, Nov 27, 2025, 07:28 PM
నటి రకుల్ ప్రీత్ సింగ్, తన కెరీర్ లో ఎదురైన అనుభవాలను, తోటి నటుల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలో 'స్పైడర్' సినిమాతో తన కెరీర్ లో బ్రేక్ పడిందని, ఆ బాధను గుర్తు చేసుకున్నారు. మహేష్ కెరీర్, ఫ్యామిలీని బ్యాలన్స్ చేసే తీరు స్ఫూర్తిదాయకమని అన్నారు. అల్లు అర్జున్ తెలుగు సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని ప్రయత్నిస్తారని, ఎన్టీఆర్ డ్యాన్స్ ను అలాగే రామ్ చరణ్ ఎంత ఎదిగినా ఒదిగి ఉంటారని కొనియాడారు.
Latest News