|
|
by Suryaa Desk | Sat, Nov 29, 2025, 07:40 PM
సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ వరుస ఫ్లాపులను ఎదుర్కొంటోంది. ఇటీవల విడుదలైన 'రివాల్వర్ రీటా' చిత్రం ఆశించిన ఫలితాలను అందుకోలేక బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. కీర్తి స్వయంగా ప్రమోషన్లలో పాల్గొన్నప్పటికీ, సినిమాకు ఆశించిన స్పందన లభించలేదు. 'ఉప్పు కప్పురంబు', 'రఘుతాత' చిత్రాలు కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో దిల్ రాజు బ్యానర్‌లో ఒక సినిమాలో నటిస్తోంది.
Latest News