|
|
by Suryaa Desk | Thu, Nov 27, 2025, 07:28 PM
దళపతి విజయ్ నటించిన 'జననాయగన్' సినిమా ప్రమోషనల్ ప్లాన్ సిద్ధమైంది. ఈ నెల 31న ట్రైలర్, డిసెంబర్ 5, 6 తేదీల్లో సెకండ్ సింగిల్, డిసెంబర్ 27న మలేషియాలో ఆడియో లాంఛ్, గ్రాండ్ కాన్సర్ట్ కు ప్లాన్ చేస్తున్నారని సమాచారం. జనవరి 9న అత్యంత భారీ స్థాయిలో సినిమా విడుదల కానుంది. విజయ్ కెరీర్‌లో చివరి సినిమాగా 'జననాయగన్' ట్రెండ్ అవుతోంది.
Latest News