|
|
by Suryaa Desk | Thu, Nov 20, 2025, 08:25 PM
ఇటీవల థియేటర్లలో విడుదలైన రష్మిక మందన్నా నటించిన 'ది గర్ల్ ఫ్రెండ్' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం రూ. 25 కోట్లకు పైగా వసూళ్లు సాధించి విశేషంగా ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో సినిమా ఓటీటీ రిలీజ్ పై ఆసక్తి నెలకొంది. డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్ ఫ్లిక్స్ రూ. 14 కోట్లకు సొంతం చేసుకుందని డిసెంబర్ 11 నుంచి స్ట్రీమింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది.
Latest News