|
|
by Suryaa Desk | Thu, Nov 27, 2025, 03:31 PM
సింగర్ మంగ్లీ పోలీసులను ఆశ్రయించింది. సోషల్ మీడియాలో జరుగుతున్న అసభ్యకర వ్యాఖ్యలపై ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన పాటను కించపరుస్తూ, ఎస్టీ వర్గాన్ని కించపరిచేలా ఒక వ్యక్తి నీచంగా మాట్లాడారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇటీవల విడుదలైన 'బాయిలోనే బల్లి పలికే' పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Latest News