|
|
by Suryaa Desk | Wed, Dec 03, 2025, 03:33 PM
తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు అగ్ర హీరోల సరసన నటించి గుర్తింపు తెచ్చుకున్న పూజా హెగ్డే, గత కొన్నేళ్లుగా వరుస ఫ్లాప్‌లతో ఇబ్బందులు ఎదుర్కొంటుంది. అయితే, 'కూలీ' సినిమాలో 'మౌనిక' పాటతో ఆమె మళ్లీ హాట్ టాపిక్‌గా మారింది. ఈ పాట విజయం తర్వాత పూజాకు స్పెషల్ సాంగ్ ఆఫర్లు వస్తున్నాయని టాక్. అల్లు అర్జున్-అట్లీ కాంబినేషన్ ప్రాజెక్ట్‌లో ప్రత్యేక గీతం కోసం ఆమెను రూ.5 కోట్లు పారితోషికంతో ఎంపిక చేసినట్లు టాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
Latest News