|
|
by Suryaa Desk | Tue, Dec 02, 2025, 02:10 PM
‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రం తర్వాత జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ మళ్లీ కలిసి నటిస్తారా అనే అభిమానుల ఆశలకు త్వరలో తెరదించనుంది. కోలీవుడ్ దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్, రజనీకాంత్ నటించిన ‘జైలర్ 2’ పూర్తయ్యాక ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో ఒక భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ కథాంశాన్ని ఇప్పటికే ఇద్దరు హీరోలకు వినిపించగా, వారు సానుకూలంగా స్పందించారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్ నిజమైతే పాన్ఇండియా స్థాయిలో భారీ సంచలనం సృష్టించే అవకాశం ఉంది.
Latest News