|
|
by Suryaa Desk | Fri, Nov 21, 2025, 08:16 PM
వర్సటైల్ యాక్టర్ ఉపేంద్ర, కన్నడ పరిశ్రమలో వస్తున్న సినిమాలపై స్పందించారు. 'సన్నాఫ్ సత్యమూర్తి' తర్వాత 'ఆంధ్రా కింగ్ తాలూకా'తో తెలుగు ప్రేక్షకులను అలరించడానికి వస్తున్న ఆయన, 'కాంతారా' వంటి సినిమాలను తాను తీయబోనని, తనదైన శైలిలో సినిమాలు చేస్తానని స్పష్టం చేశారు. మామిడి పండు మామిడి పండులానే ఉంటుందని, తాను కూడా ఎవరినీ అనుకరించనని, తనదైన ప్రత్యేకతను కొనసాగిస్తానని తెలిపారు.
Latest News