|
|
by Suryaa Desk | Tue, Nov 25, 2025, 04:06 PM
బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ తన భర్త పీటర్ హాగ్‌పై గృహ హింస కేసు దాఖలు చేశారు. తన ఆదాయాన్ని కోల్పోయానని, రూ.50 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. భర్త తనను శారీరకంగా, లైంగికంగా వేధించాడని, మాటలతో వేధించాడని ఆరోపించారు. పిల్లల పట్ల బాధ్యతగా ఉండటం లేదని, వేధింపులు తాళలేక భారత్ వచ్చానని తెలిపారు. కోర్టు పీటర్ హాగ్‌కు నోటీసులు జారీ చేసింది. సెలీనా 2011లో పీటర్ హాగ్‌ను వివాహం చేసుకున్నారు, వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు.
Latest News