|
|
by Suryaa Desk | Wed, Dec 03, 2025, 10:34 AM
బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్, కియారా అద్వానీ నటించిన ఒక బ్యాంక్ ప్రకటన మతపరమైన మనోభావాలను దెబ్బతీసిందని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ప్రకటనలో వివాహం తర్వాత వధువు తన ఇంటిని వదిలి భర్త ఇంటికి వెళ్లే సంప్రదాయానికి విరుద్ధంగా, అమీర్ ఖాన్ కియారాను పెళ్లాడి ఆమె ఇంటికి వెళ్లడం చూపించారు. దీనిపై నెటిజన్లు, 'కశ్మీర్ ఫైల్స్' దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి వంటివారు తీవ్రంగా స్పందించారు. #AamirKhan_Insults_HinduDharma అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ లోకి వచ్చింది.
Latest News