|
|
by Suryaa Desk | Mon, Nov 24, 2025, 03:13 PM
నవీన్ పోలిశెట్టి నటించిన ‘అనగనగా ఒక రాజు’ చిత్రం సంక్రాంతి విడుదల నుంచి తప్పుకున్నట్లు తెలుస్తుంది. జనవరి 14న విడుదల చేయాలని నిర్ణయించినప్పటికీ, ప్రభాస్, చిరంజీవి వంటి భారీ చిత్రాల పోటీ కారణంగా మేకర్స్ తేదీని మార్చే ఆలోచనలో ఉన్నారు. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ను జనవరి 23, లేకపోతే రిపబ్లిక్ డే వీకెండ్‌లో విడుదల చేసే అవకాశాలున్నాయి. మిక్కీ జే మేయర్ సంగీతం అందించిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది.
Latest News