|
|
by Suryaa Desk | Thu, Nov 20, 2025, 11:53 AM
అగ్ర కథానాయకుడు రజనీకాంత్‌కు అరుదైన గౌరవం దక్కింది. ప్రముఖ ఆంగ్ల పత్రిక హిందుస్థాన్ టైమ్స్ తన 100 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా ఒక హీరో ఫొటోను పేజీ మొత్తం ముద్రించింది. రజనీకాంత్ సినీ రంగప్రవేశం చేసి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ గౌరవం లభించింది. సినీ పరిశ్రమను ప్రభావితం చేసిన వ్యక్తికి ఇలాంటి గౌరవం కల్పించడం ఆనందంగా ఉందని పత్రిక పేర్కొంది. దీనికి రజనీకాంత్ స్పందిస్తూ అద్భుతమైన సర్‌ప్రైజ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
Latest News