|
|
by Suryaa Desk | Thu, Nov 20, 2025, 10:22 AM
నయనతార సౌత్ ఇండియాలో లేడీ సూపర్ స్టార్‌గా తన కెరీర్‌లో అత్యున్నత స్థాయిని అందుకుంది. సీనియర్ హీరోలకు జోడీగా నటించడంలో ఆమెకు తిరుగులేదని చెప్పాలి. చిరంజీవితో వరస సినిమాలు చేస్తూ, బాలకృష్ణతో మరోసారి జత కట్టనుంది. తమిళంలో అజిత్, మలయాళంలో మమ్ముట్టి, మోహన్ లాల్ వంటి దిగ్గజ నటులకు కూడా ఆమె బెస్ట్ ఆప్షన్‌గా నిలుస్తోంది. పాత్రలను ఎంచుకునే విధానం, పర్సనాలిటీ ఆమెను సీనియర్ హీరోలకు పర్ఫెక్ట్ మ్యాచ్‌గా నిలబెట్టాయి
Latest News