|
|
by Suryaa Desk | Thu, Nov 20, 2025, 12:39 PM
'దసరా' సినిమాతో మాస్ యాంగిల్‌ను పరిచయం చేసిన నేచురల్ స్టార్ నాని, ఇప్పుడు 'ది ప్యారడైజ్' సినిమాతో గ్లోబల్ బాక్సాఫీస్ ను టార్గెట్ చేశాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను అంతర్జాతీయ ప్రేక్షకులకు చేరువ చేయడానికి సరికొత్త ప్రమోషనల్ స్ట్రాటజీని సిద్ధం చేస్తున్నారు. లోకల్ మీడియానే కాకుండా, ఇంటర్నేషనల్ మీడియా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను ఆహ్వానించడంతో పాటు, హాలీవుడ్ స్టార్ రయాన్ రెనాల్డ్స్ ను కూడా సంప్రదించినట్లు సమాచారం.
Latest News