|
|
by Suryaa Desk | Wed, Nov 19, 2025, 07:00 PM
‘వారణాసి’ చిత్రంలో తన పాత్రకు ప్రియాంక చోప్రా స్వయంగా తెలుగులో డబ్బింగ్ చెప్పనున్నట్లు వెల్లడించారు. తెలుగు నేర్చుకుంటున్నానని, రాజమౌళి సాయం తీసుకుంటున్నట్లు తెలిపారు. అభిమానుల కోరిక మేరకు ‘వారణాసి’ టైటిల్ గ్లింప్స్ విడుదల వేడుకలో తెలుగులో సందడి చేశారు. కెరీర్ ప్రారంభంలో ‘అపురూపం’ సినిమా ఆగిపోగా, మళ్లీ ఇన్నేళ్లకు ఆమె నేరుగా తెలుగు సినిమాలో నటిస్తున్నారు.
Latest News